Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maargam Satyam Jeevam Kristhesani Chaateddaam Cheyi Cheyi Kalipi Prabhu Raajyam Katteddaam

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం

Maargam Satyam Jeevam Kristhesani Chaateddaam Cheyi Cheyi Kalipi Prabhu Raajyam Katteddaam

Lyricist: Bro Anil Kumar
Chorus
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం‖ 2x ‖
హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ
ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ
Verse
సృష్టికి కారకుడు జనులందరి రక్షకుడు - శాంతి స్థాపకుడు మా దేవుడే యేసతడు‖ 2x ‖
పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు‖ 2x ‖
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం
Verse
రాజుల రాజతడు ప్రతి ప్రభువుకు ప్రభువతడు - రానై యున్నాడు కొదమ సింహమై ఓ నాడు‖ 2x ‖
పదరా ఈ వార్తను చాటుతు దేశ దేశాలకు - ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు‖ 2x ‖
మార్గం సత్యం జీవం క్రీస్తేసని చాటేద్దాం -చేయి చేయి కలిపి ప్రభు రాజ్యం కట్టేద్దాం‖ 2x ‖
హొ హొ హో ఒ ఓ - ఒ హొ హొ హో ఒ ఓ ఒ
ఒ ఓ హొ హొ హో హొ ఒ - ఓ హో హొ హొ హో హొ హొ‖ 2x ‖

Related Tags

PraiseGospelEvangelism