Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maargamu Sathyamu Jeevamu Naa Daivamaa

మార్గము సత్యము జీవము నా దైవమా

Maargamu Sathyamu Jeevamu Naa Daivamaa

Verse
మార్గము సత్యము జీవము నా దైవమా
ప్రాణము ధ్యానము గానము నా యేసయ్య
అర్పింతున్ నా హృదయమును
చెల్లింతున్ నా సమస్తమును
కొనియాడెదను స్తుతిపాత్రుడా
యేసు నీ నామం మధురం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Verse
కేడెమా దుర్గమా కీర్తించు సన్నుతించుమా
ఆదరణా ఆనందమా అతిశయమా అభిషేకమా
స్తుతింతున్ నీ నామమును
ప్రేమింతున్ నీ వాక్యమును
సమర్పించెదను శుద్దాత్ముడా
యేసు నీ నామం మధురం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Verse
స్తుతింతును నీ నామమున్ యేసయ్యా ప్రేమింతును నీ వాక్యమున్ యేసయ్యా
సమర్పింతున్ శుద్దాత్ముడా యేసయ్యా
నీవే నా నీవే నా నాకు చాలిన దైవమా

Related Tags

WorshipDevotionalJesus