Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maarina Manasulu Madhuram

మారిన మనసులు మధురం

Maarina Manasulu Madhuram

Verse
మారిన మనసులు మధురం మీకు
అర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు‖ 2x ‖
ఇహ లోక కానుకలు అల్పములు మీకు
పరలోక ఫలములు ఇచ్చెద మీకు‖ 2x మారిన ‖
నా హృదయ కుసుమమును అప్పము చేసి
నా జీవన ప్రవాహమును రసముగ మార్చి‖ 2x ‖
సమర్పింతు దేవా నా సర్వస్వమును
కరుణతో చేకొనుము ఓ నా దేవా‖ 2x మారిన ‖
నా జయము అపజయము నీవే దేవా
నా సుఖ దుఃఖములన్నియు నీవే కావా‖ 2x ‖
సమర్పింతు దేవా నా సర్వస్వమును
కరుణతో చేకొనుము ఓ నా దేవా‖ 2x మారిన ‖

Related Tags

WorshipSurrenderDedication