Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maarpuleni Thandrivi

మార్పులేని తండ్రివి

Maarpuleni Thandrivi

Verse
మార్పులేని తండ్రివి నీవే
చేయి వీడని స్నేహితుడవు నీవే‖ 2x ‖
వాక్యమై నను నడిపించే
ఆత్మయై నను ఓదార్చే‖ 2x ‖
యెహోవా రఫా యెహోవా యీరే
యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ
యెహోవా షమ్మా ఎలోహిం యావే
Verse
ఆకాశము భూమియు
గతియించినా గతియించనీ‖ 2x ‖
మారని నీ వాక్యమే
నను నడుపును సదా
మారని నీ మాటలే
నను నిలుపును సదా‖ యెహోవా ‖
Verse
వాగ్ధానము నెరవేర్చుచు
నా రక్షణకరుడైతివి‖ 2x ‖
తండ్రి అని పిలిచినా
పలికెడి ప్రేమా‖ 2x యెహోవా ‖

Related Tags

PraiseWorshipGod