Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Maatlaadae Dhaevudavu Neevu Maatlaadani Raayo

మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని రాయో

Maatlaadae Dhaevudavu Neevu Maatlaadani Raayo

Verse 1
మాట్లాడే దేవుడవు నీవు - మాట్లాడని రాయో
చెట్టో నీవుకాదు - మాట్లాడే దేవుడవు నీవు
యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా
Verse
నన్ను చేసింది నీవు - నన్ను పెంచింది నీవు
నా పాపంతీసి శుద్ధునిగా చేసి
నాతో నుండేవాడవు నీవు‖ యేసయ్యా ‖
Verse
నా భారం మోసేది నీవు - నా దాహంతీర్చేది నీవు
నన్నూ పోషించి నన్నాదరించి
నాతోనుండేవాడవు నీవు‖ యేసయ్యా ‖
Verse
నా కొరకు వచ్చేది నీవు - నా కన్నీరు తుడిచేది నీవు
అన్ని ముగించి - సీయోనులో చేర్చి
నాతో నుండేవాడవు నీవు‖ యేసయ్యా ‖

Related Tags

WorshipJesus