Chorus
మాయాలోకం మాయాలోకం
మారి పోకు నేస్తం - మారిపోకు నేస్తం‖ 2x ‖
రంగు రంగులు అవిచూపించునురా
కంటికింపుగా అవి కని పించునురా‖ 2x ‖
Verse
అందమైనవి సౌధర్యమైనవి
మోసకరమని బైబిలు చెప్పెను
మాయాలోకం మాయాలోకం మోసపోకు నేస్తం‖ 2x ‖
మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం‖ 2x ‖
Verse
పరలోకమనేది ప్రభువుండేది
మాయలేనిది అది నిత్య రాజ్యము‖ 2x ‖
పరలోకం పరలోకం చేర రమ్ము నేస్తం‖ 2x ‖
మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం‖ 2x ‖