Verse
మధురం మధురం నా ప్రియ యేసు
నీ ప్రేమలో నను నే మరచితినయ్యా‖ 2x ‖
Verse
వాడిన పువ్వులు వికసింప చేసి
పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ‖ 2x ‖
చెదరిన మనసును చెలిమితో చేర్చి
సేదదీర్చిన యేసుని ప్రేమ‖ 2x మధురం ‖
Verse
స స ని ప మ మ
రి రి గ రి రి గ ని ని స‖ 2x మధురం ‖
Verse
ప ప ని స స ని స రి స స స ని స ని ప ప ని స
స స స గ రి రి రి గ స స స రి ని ని ని స ని స ని ప ప ని స‖ 2x ‖
ని స ని ప ప ని స
Verse
మధురం… మధురం…
అతిమధురం నీ నామం –‖ 2x ‖
కలువరి గిరికరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే
కమణీయమైన కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలిపె
Verse
ఎటుల నే… మరతును…
ప్రభుని ప్రేమ ఇలలో‖ 2x మధురం ‖