Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Ghanathaku Arhudavu

మహిమ ఘనతకు అర్హుడవు

Mahima Ghanathaku Arhudavu

Verse
మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము
సృష్టికర్త ముక్తి దాత‖ 2x ‖
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే‖ 2x ‖
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
Verse
మన్నాను కురిపించినావు
బండనుండి నీల్లిచ్చినావు‖ 2x ‖
యెహోవా ఈరే చూచుకొనును
సర్వము సమకూర్చును‖ ఆరాధనా ‖
Verse
వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు‖ 2x ‖
యెహోవా రాఫా స్వస్థపరచును
నను స్వస్థపరచును‖ ఆరాధనా ‖

Related Tags

PraiseWorship