Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Mahima Mana Yesu Raju Ke Mahima

మహిమ మహిమ మన యేసు రాజు కే మహిమ

Mahima Mahima Mana Yesu Raju Ke Mahima

Chorus
మహిమ మహిమ మన యేసు రాజు కే మహిమ‖ 2x ‖
ఘనత ఘనత మన క్రీస్తు రాజుకే ఘనత‖ 2x ‖
హల్లె, హల్లె, హల్లె, హల్లులుయః‖ 4x ‖
Verse
భూమ్యాకాశాముల్ సృజించిన
మన యేసు రాజుకే మహిమ
సూర్యచంద్ర తారలను చేసిన - క్రీస్తు రాజుకే ఘనత
Verse
నేల మంటి నుండి నరుని చేసిన యేసు రాజు కే మహిమ
నశించిన దానిని వెదకి రక్షించిన క్రీస్తు రాజుకే మహిమ
Verse
అపవాది బలమును సిలువలో కూల్చిన యేసు రాజు కే మహిమ
సమాదిని గెలిచి తిరిగి లేచిన క్రీస్తు రాజుకే మహిమ
Verse
పరమున స్థలమును సిద్ధపరచిన యేసురాజుకే మహిమ
తానుండు స్థాలముకు మనలను కొనిపోవు క్రీస్తు రాజుకే మహిమ

Related Tags

PraiseWorshipJesus