Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Neeke Ghanatha Neeke Prabhavam Neeke Prabhu

మహిమ నీకే ఘనత నీకే ప్రభావం నీకే ప్రభు

Mahima Neeke Ghanatha Neeke Prabhavam Neeke Prabhu

Verse
మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం, నీకే ప్రభు
యుగయుగములకు, స్తోత్రార్హుడా-స్తుతిస్తోత్రము - స్తుతిస్తోత్రము
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్‖ 2x ‖
Verse
యోగ్యుడా, పూజ్యుడా, పరిశుధ్ధుడా, పరమ పావనుడా
నీదు సన్నిది చేరితిన్ - నన్ను బలపరచు
నీదు ఆత్మతో - మమ్ము నింపుమయా‖ మహిమ ‖
Verse
అల్ఫయూ, ఓమేఘయూ, లోకరక్షకుడా, దివ్యతేజుడా
నీ వాక్యవెలుగులో - నే నడచుటకై
పరిశుభ్ర పరచుము - పవిత్రునిగా చేయుము‖ మహిమ ‖

Related Tags

PraiseWorship