Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Neeke Prabhu Ghanatha Neeke Prabhu Sthuthi Ghanatha Mahimayu

మహిమ నీకె ప్రభూ ఘనత నీకె ప్రభూ స్తుతీ ఘనత మహిమయు

Mahima Neeke Prabhu Ghanatha Neeke Prabhu Sthuthi Ghanatha Mahimayu

Verse
మహిమ నీకె ప్రభూ - ఘనత నీకె ప్రభూ - స్తుతీ ఘనత మహిమయు
ప్రభావము నీకె ప్రభూ‖ 2x ‖
ఆరాధనా, ఆరాధన‖ 2x ‖
ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే‖ 2x ‖
Verse
సమీపింప రాని - తేజస్సు నందు - వశియించు - అమరుండవే‖ 2x ‖
శ్రీమంతుడవే - సర్వాధిపతివే - నీ సర్వము నా కిచ్చితివే‖ 2x ‖
Verse
ఎంతో ప్రేమించి - నాకై ఏతెంచి - ప్రాణము నర్పించితివే‖ 2x ‖
విలువైన రక్తం - చిందించి నన్ను - విమోచించితివే‖ 2x ‖
Verse
ఆశ్చర్యకరమైన - నీ వెలుగులోనికి - నను పిలచి - వెలిగించితివే‖ 2x ‖
నీ గుణాతిశయముల్ - ధరనే ప్రచురింప - ఏర్పరచుకొంటివే‖ 2x ‖
Verse
రాజులైన యాజక - సమూ్ముగా - ఏర్పరచబడిన వంశమై‖ 2x ‖
పరిశుద్ధజనమై - నీ సొత్తైన ప్రజగా - నన్ను జేసితివే‖ 2x ‖

Related Tags

PraiseWorshipJesus