Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Noppu Janaka Neeku Mahita Sutu

మహిమ నొప్పు జనక నీకు మహిత సుతు

Mahima Noppu Janaka Neeku Mahita Sutu

Lyricist: Yeshaya Veeramartin
Chorus
మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు మహిమ గలుగు
శుద్ధాత్మకును మహా యుగములు‖ మహిమ ‖
Verse
లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించెఁ బ్రజ్ఞ
మీరంగ‖ మహిమ ‖
Verse
సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల మహిమ గలుగు నీకు
సకల కాలము‖ మహిమ ‖

Related Tags

WorshipTrinityGlory