Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahima Prabhunike Ghanatha Prabhu Neeke

మహిమ ప్రభునీకే ఘనత ప్రభు నీకే

Mahima Prabhunike Ghanatha Prabhu Neeke

Verse 1
మహిమ ప్రభునీకే ఘనత ప్రభు నీకే‖ 2x ‖
స్తుతి మహిమ ఘనతయు ప్రభవము నీకే ప్రభు
ఆరాధన . . ఆరాధన . .‖ 2x ‖
నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే‖ 2x ‖
Verse
అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి
రాజలవలే యాజకుని వలే నీకై పిలిచితివి‖ 2x ‖
ఆరాధన . . ఆరాధన . .‖ 2x ‖
Verse
వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించుదైవమా
ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాధుడా‖ 2x ‖
ఆరాధన . . ఆరాధన . .‖ 2x ‖

Related Tags

PraiseWorship