Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahimaku Paathrudaa

మహిమకు పాత్రుడా

Mahimaku Paathrudaa

Verse
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము‖ 2x ‖
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు‖ 2x ‖
Verse
స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము‖ 2x మహోన్నతుడా ‖
Verse
అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి మేము మహిమ పరచెదం‖ 2x మహోన్నతుడా ‖

Related Tags

PraiseWorship