Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahimatho Mana Yesu Ihamunaku Vencheyu

మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయు

Mahimatho Mana Yesu Ihamunaku Vencheyu

Lyricist: Gollapalli Nathaniel
Chorus
మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయున్ సహోదరులారా
మన మా మహిమలో వెలుఁగుదుము‖ మహిమతో ‖
Verse
మోములు వంచి యేసు నామము నుతియించు పామరులమైన మనలఁ
బ్రేమతోఁ గప్పినాఁడే‖ మహిమతో ‖
Verse
పాత్రులమా మనము శత్రులమే కాదా మిత్రులన్ జేసిన వి చిత్రము
తెలియలేము‖ మహిమతో ‖
Verse
శిరముల పైని జీవ కిరీటములతోను బరమ దేవుని వరములు మురి
యుచు మరువలేము‖ మహిమతో ‖
Verse
వీణెలతో మనము నాణెమైన పాట ఋణము చెల్లింపలేమని యణఁ
గి మణఁగి పాడుదుము‖ మహిమతో ‖

Related Tags

PraiseWorshipSecond Coming