Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahimonnatudu Mahimanvitudu Maranam

మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణం

Mahimonnatudu Mahimanvitudu Maranam

Verse
మహిమోన్నతుడు మహిమాన్వితుడు
మరణం గెల్చిన మృత్యుంజయుడు
అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్జానసంపన్నుడు
ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ రాజుల రాజుకే హల్లెలూయ
Verse
సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము చేసిన సర్వోపకారి
నీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడువాడు
Verse
నిత్యం వశియించువాడు అమరుడు ఆయనే మారం, సత్యం, జీవము ఆయనే
నమ్మినవారిని రక్షించువాడు నిత్యజీవం దయచేయువాడు

Related Tags

PraiseWorshipJesus Christ