Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahodayam Subhodayam Sarvalokani Karunodayam

మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం

Mahodayam Subhodayam Sarvalokani Karunodayam

Verse
పల్లవి: మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం
శ్రీయేసు రాజు జన్మ దినం భూప్రజలెల్లరి హృదయానందం
Verse
సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు
క్రుపామయుడు సత్య సంపూర్ణుడు క్రీస్తేసు రాజు జన్మ దినం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా‖ 2x ‖
Verse
ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప
కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా‖ 2x ‖

Related Tags

JesusChristmasBirth