Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahonnathamaina Seeyonulona

మహోన్నతమైన సీయోనులోన

Mahonnathamaina Seeyonulona

Lyricist: Gnaanaiah
Verse
మహోన్నతమైన సీయోనులోన సదా కాలము
నా యేసయ్యతో జీవించుటే‖ 2x ‖
నా ఆశ‖ 2x ‖
విరిగిన మనస్సు నలిగిన హృదయం
నాకు కావాలయ్యా..
యేసయ్యా నాకు కావాలయ్యా‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా‖ 2x మహోన్నతమైన ‖
Verse
లోకమంతయు నష్టముగా ఎంచి
సంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను‖ 2x ‖
బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా‖ 2x ‖
ఘనపరతును నా దేవుని
స్తుతియింతును నా దేవుని –‖ 2x విరిగిన ‖
Verse
మహా మహిమతో నీవొచ్చు సమయమున
కన్నులారా చూచెదను – నా యేసయ్యను నేను‖ 2x ‖
హింస మూలమునైనా – కరువు మూలమునైనా‖ 2x ‖
సంతోషింతును నా యేసుతో
ప్రకాశింతును ఆ మహిమలో –‖ 2x విరిగిన ‖

Related Tags

WorshipPrayerHope