Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahonnathuda Maa Deva

మహోన్నతుడా మా దేవా

Mahonnathuda Maa Deva

Chorus
మహోన్నతుడా మా దేవా
సహయకుడా యెహోవా‖ 2x ‖
ఉదయకాలపు నైవేధ్యము
హృదయ పూర్వక అర్పణము‖ 2x ‖
నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా‖ 2x ‖
Verse
అగ్నిని పోలిన నేత్రములు
అపరంజి వంటి పాదములు‖ 2x ‖
అసమానమైన తేజోమహిమ
కలిగిన ఓ ప్రభువా‖ నాస్తుతి ‖
Verse
జలముల ధ్వని వంటి కంఠః స్వరం
నోటను రెండంచుల ఖఢ్గం‖ 2x ‖
ఏడు నక్షత్రములు ఏడాత్మలు
చేత కలిగిన ఓ ప్రభువా‖ నాస్తుతి ‖
Verse
ఆదియు అంతము లేనివాడా
యుగయుగములు జీవించువాడా‖ 2x ‖
పాతాళ లోకపు తాళపుచెవులు
కలిగిన ఓ ప్రభువా..‖ నాస్తుతి మహోన్నతుడా ‖
హల్లేలుయా హల్లేలుయా
హల్లేలుయా ఆమేన్‖ 4x ‖

Related Tags

PraiseWorshipDevotional