Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahonnathuda Maaranivaada

మహోన్నతుడా మారనివాడా

Mahonnathuda Maaranivaada

Lyricist: Victor Rampogu
Verse
మహొన్నతుడ మారనివాడ
మంచిదేవుడ నా మంచి మిత్రుడ
నిన్నే ఆరాధించి నిన్నేపూజుంచెద
నీవే ఆరాధ్యుడవు ఆశ్చర్యకరుడా
నా అధారం నీవే నా ఆనందం నీవే
నా ఆరాధన నీవే నా ఆశీర్వాదము నీవె
Chorus
ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధన
ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధనా
Verse
ఆత్మతొ సత్యముతోనిను కీర్తింతును
నలిగిన హృదయముతో నిన్ను కొనియాడుదున్
విరిగిన మ నస్సుతో నిను స్తోత్రింతును
నా ప్రాణముతో యెసయ్యా నిన్నే
నా ఊపిరితో యేసయ్యా నిన్నే
నా జీవముతో యేసయ్యా నిన్నే
సేవింతును సేవింతును సేవింతును

Related Tags

PraiseWorship