Verse
మహోన్నతుడా నీ క్రుపలో నేను నివసించుట‖ 2x ‖
నా జీవిత ధన్యతై యున్నది‖ 2x ‖
Verse
మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు
Verse
ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలిఇంపనూ
జీవ జలముల ఊటఐన నీ ఓరను నను నాటితివా
Verse
వాడ బారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప నీ క్రుపతో నన్ను పిలచితివా