Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mahonnathuda Ni Krupalo Nenu Nivasinchuta Na Jeevitha Dhanyathaiyunnadhi

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతైయున్నది

Mahonnathuda Ni Krupalo Nenu Nivasinchuta Na Jeevitha Dhanyathaiyunnadhi

Lyricist: Bro Yesanna
Verse
పల్లవి:
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట - నా జీవిత ధన్యతైయున్నది
Verse
మోడు బారిన జీవితాలను చిగురింప చేయ గలవు నీవు‖ 2x ‖
మారా అనుభవం మధురముగా - మార్చగలవు నీవు
...మహోన్నతుడా...
Verse
ఆకు వాడక ఆత్మ ఫలములు - ఆనందముతో ఫలియించినా‖ 2x ‖
జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా
...మహోన్నతుడా...
Verse
వాడ బారని స్వాస్థ్యము నాకై - పరమందు దాచి యుంచితివా‖ 2x ‖
వాగ్ధానఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా
...మహోన్నతుడా

Related Tags

DevotionalGraceBlessing