Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mallelamma Mallelu Thella

మల్లెలమ్మా మల్లెలు తెల్ల

Mallelamma Mallelu Thella

Verse
మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు‖ 2x ‖
ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా‖ 2x ‖
నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి‖ 2x ‖
జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా‖ 2x మల్లెలమ్మా ‖
అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి‖ 2x ‖
నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా‖ 2x మల్లెలమ్మా ‖
రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు‖ 2x ‖
లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా‖ 2x మల్లెలమ్మా ‖
పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి‖ 2x ‖
పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా‖ 2x మల్లెలమ్మా ‖
పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి‖ 2x ‖
రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా‖ 2x మల్లెలమ్మా ‖
నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి‖ 2x ‖
పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా‖ 2x మల్లెలమ్మా ‖

Related Tags

Second ComingEnd TimesProphecy