Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mammentho Preminchaavu

మమ్మెంతో ప్రేమించావు

Mammentho Preminchaavu

Verse
మమ్మెంతో ప్రేమించావు
మా కొరకు మరణించావు
మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా
నీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా‖ 2x ‖
ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ…
హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా‖ మమ్మెంతో ‖
Verse
మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావు
మము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ‖ 2x మమ్మెంతో ‖
Verse
మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావు
పాపులను రక్షించావు – రోగులను నీవు ముట్టావు‖ 2x మమ్మెంతో ‖

Related Tags

WorshipJesusLove