Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mana Desham Bharatha

మన దేశం భారత

Mana Desham Bharatha

Verse 1
మన దేశం భారత దేశం
మన రాజ్యం దేవుని రాజ్యం‖ 2x ‖
స్తుతి ఆరాధన నా ఊపిరి
ప్రేమానురాగము నా జీవితం‖ 2x ‖
మన దేశం కానాను దేశం
మన రాజ్యం దేవుని రాజ్యం‖ 2x ‖
స్తుతి ఆరాధన నా ఊపిరి
ప్రేమానురాగము నా జీవితం‖ 6x ‖

Related Tags

PraiseWorshipNation