Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mana Jeevitha Manthayu Anukshanamu Yuddhame

మన జీవిత మంతయు అనుక్షణము యుద్ధమే

Mana Jeevitha Manthayu Anukshanamu Yuddhame

Verse
మన జీవిత మంతయు - అనుక్షణము యుద్ధమే
ఇదియే సిలువ మార్గము - మహిమ రాజ్యమొందను
Verse
ఈ యాత్రలో ముందుకు - సాగిన తోడ్పడి
యేసుడే నడుపును మనలను - తన మార్గమునందున
Verse
ఆ సిలువ మార్గము - ఎంతో యిరుకైనది
క్రీస్తునే గురిగా నుంచిన - విజయము నిశ్చయము
Verse
ఇహమందు శ్రమలు - రానున్న మహిమలో
ఎన్నదగినవి కావుగా - క్రీస్తే దుఃఖము బాపును
Verse
ఈ జగతులో కష్టముల్ - బాధలు కలిగిన
ధైర్యము విడువక యుందుము - జయించె ప్రభువు ఇహమును

Related Tags

CrossSpiritual WarfareChristian Life