Verse
మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె‖ 2x ‖
పాకలో పుట్టె పాకలో పుట్టె‖ 2x మన యేసు ‖
Verse
గొల్లలంతా దూత ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి‖ 2x ‖
వచ్చియుండిరి నమస్కరించిరి‖ 2x మన యేసు ‖
Verse
జ్ఞానులంతా చుక్క ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి‖ 2x ‖
వచ్చియుండిరి కానుకలిచ్చిరి‖ 2x మన యేసు ‖