Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manasa Yaathma Thaejarilluma Yalankari

మనస యాత్మ తేజరిల్లుమా యలంకరి

Manasa Yaathma Thaejarilluma Yalankari

Lyricist: Ravuri David
Chorus
మనస! యాత్మ! తేజరిల్లుమా యలంకరించు కొనుము పాప మంత
వీడుమా వినుము నేఁడు యేసు నీకు ఘనముగాను విందుఁ జేసి
నినుఁ దలచి చేరవచ్చె ఘనుని వెల్గులోని కేగుము‖ మనస ‖
Verse
హృదయ మనెడు తలుపుఁ దట్టుచుఁ ప్రభు యేసు నిలచి సదయుఁ
డిదిగో నిన్నుఁ బిలుచుచు ఎదురు జూచుచుండు విభుని పదయుగమున
కెరగి మ్రొక్కి ముదముతోడఁ జేర్చుకొనుము సదముల మగు ప్రేమఁ జూపి‖ మనస ‖
Verse
ధరను సర్వ శ్రేష్ఠ భాగ్యముల్ వరములును ధనము నరులు బొందు
చుందు రుచితము పరమ రక్షకుం డొసంగు వరశరీర రక్తములకు ధరణి
రత్న రాసులైనఁ జాలువా మరేవి యైన‖ మనస ‖
Verse
ఎందుఁ గానరాని ప్రేమను జూపించి నీకై పొందుగాఁ దన ప్రాణ
మిచ్చెను చిందిన రక్తమును యాగ మంది నట్టి శరీరంబు నందముగను
రాత్రి భోజ నంబు నందు సిద్ధపరచె‖ మనస ‖
Verse
యేసు తనదు బల్లమీఁను సుజీవ మిచ్చు నెల్ల నష్టములు నశించును
భాసురముగ మోక్షమునని వాసివై శ్రీ యేసుతోడ యీ సుభో జనంబు
దినుట కాశీర్వాదములు నొసంగు‖ మనస ‖

Related Tags

WorshipPreparationCommunion