Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manasara Poojinchi Ninnaaradhistha

మనసారా పూజించి నిన్నారాధిస్తా

Manasara Poojinchi Ninnaaradhistha

Verse
మనసారా పూజించి నిన్నారాధిస్తా
భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను
సంతోష గానాలను ఆలాపిస్తా‖ 3x మనసారా ‖
Verse
నిన్న నేడు ఉన్నవాడవు నీవు‖ 2x ‖
ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు‖ 2x ‖
పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు‖ 2x ‖
నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు‖ 2x మనసారా ‖
Verse
రక్షణ కొరకై లోకానికి వచ్చావు‖ 2x ‖
సాతాన్ని ఓడించిన విజయశీలుడవు‖ 2x ‖
మరణము గెలిచి తిరిగి లేచావు‖ 2x ‖
నీవే మర్గము సత్యము జీవము‖ 2x మనసారా ‖

Related Tags

PraiseWorshipDevotional