Chorus
మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు
ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే
Verse
చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి‖ 2x మన ‖
Verse
చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి‖ 2x మన ‖
Verse
రంగు రంగు చేపల్లార ఈదుట ఎవరు నేర్పిరి‖ 2x మన ‖
Verse
పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి‖ 2x మన ‖