Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Manche Leni Naa Paina Entho Prema Choopaavu

మంచే లేని నా పైనా ఏంతో ప్రేమ చూపావు

Manche Leni Naa Paina Entho Prema Choopaavu

Verse
మంచే లేని నా పైనా ఏంతో ప్రేమ చూపావు‖ 2x ‖
ఆది ఆంతమయిన వాడవు మానవుని రూపమెత్తావు‖ 2x ‖
పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి‖ 2x ‖
ఎంతగా స్తుతులు పాడిన యేసు నీ ఋణము తీరునా‖ 2x ‖
Verse
లోకాలన్నీ ఏలే రారాజువైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు
నీ దెంత దీన మనసు నా కెంత ఘనత యేసు
Verse
చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవు
వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు
నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం

Related Tags

GraceJesusLove