Chorus
మంచిగా పిలచినా నా యేసయ్యా
నీ స్వరము నాకు ఎంతో ప్రీతి కరము‖ 2x ‖
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా...‖ 2x ‖
Verse
చీకటి నుండి నన్ను నీ వెలుగులోనికి
పాపము నుండి నన్ను నీ సన్నిధిలోనికి‖ 2x ‖
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా...‖ 2x ‖
Verse
లేమినుండి నన్ను నీ కలిమిలోనికి
శాపము నుండి నన్ను సంవృద్ధిలోనికి‖ 2x ‖
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా...‖ 2x ‖
Verse
మట్టి నుండి నన్ను నీ మహిమలోనికి
క్షయత నుండి నన్ను అక్షయతలోనికి‖ 2x ‖
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా...‖ 2x ‖