Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mandalo Cherani Gorrelenno Kotlakoladhigaa Kalavu Yila

మందలో చేరని గొఱ్ఱెలెన్నో కోట్లకొలదిగా కలవు యిల

Mandalo Cherani Gorrelenno Kotlakoladhigaa Kalavu Yila

Chorus
మందలో చేరని గొఱ్ఱెలెన్నో - కోట్లకొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా
మందలో చేరని గొఱ్ఱెలెన్నో
రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును
Verse
అడవిలో పలుస్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమే శ్రమపడితిన్ - మరి వారిని వెదకెడి వారెవరు?
Verse
ప్రకటించని స్థలములు కలవు - నన్ను చాటించువారు కలరిచట
పిలువబడిన వారందరును - మన ప్రభువాజ్ఞకు లోబడి రండి
Verse
నాకై పలికెడు నాలుకలు - నావలె నడిచెడి పాదములు
నను ప్రేమించెడి హృదయములు - కావలె నాకవి నీవిచ్చెదవా?

Related Tags

EvangelismServiceMission