Chorus
మరణామా? జీవమా? ఏదికోరుకొందువు
శాపమా? దీవెనా?ఏదికోరుకొందువు
యోచించుకో సోదరా! యోచించుకో సోదరి‖ 2x ‖
ఆకాశం భూమిని సాక్షులుగా పిలిచేను.‖ 2x ‖
మరణామా? జీవమా? ఏదికోరుకొందువు...
Verse
ఐగుప్తుదేశము నందున యోసేపు భక్తుడు కోరేను‖ 2x ‖
జీవమునే, జీవమునే, జీవమునే, జీవమునే
దీవెనయే దీవెనయే, దీవెనయే, దీవెనయే
యోచించుకో సోదరా! యోచించుకో సోదరి‖ 2x ‖
ఆకాశం భూమిని సాక్షులుగా పిలిచేను.
మరణామా? జీవమా? ఏదికోరుకొందువు...
Verse
బబులోను దేశము నందున
నలుగురు భక్తులు కోరిరి‖ 2x ‖
జీవమునే, జీవమునే, జీవమునే జీవమునే,
దీవెనయే, దీవెనయే, దీవెనయే, దీవెనయే,
యోచించుకో సోదరా! యోచించుకో సోదరి‖ 2x ‖
.ఆకాశం భూమిని సాక్షులుగా పిలిచేను.‖ 2x ‖
మరణామా? జీవమా? ఏదికోరుకొందువు...
Verse
ఈ లోకమందున నీవు ఏదికోరు కుందువు‖ 2x ‖
మరణమునా, జీవమునా, శాపమునా దీవెనయ్యా
మరణమునా, జీవమునా, శాపమునా దీవెనయ్యా
యోచించుకో సోదరా! యోచించుకో సోదరి‖ 2x ‖
ఆకాశం భూమిని సాక్షులుగా పిలిచేను.‖ 2x ‖