Verse
మరణము జయించెను మహిమతేజ ప్రభుయేసు
హాలెలూయా.. హాలెలూయా..
హాలెలూయా.. హాలెలూయా..‖ 2x ‖
Verse
మరణముళ్లు విరిచెను మరణమోడిపోయెను
మానవాళికి రక్షణ నిత్యజీవమిచ్చెను
సర్వశక్తి యేసుక్రీస్తు విశ్వమేలను
హాలెలూయా.. హాలెలూయా..
హాలెలూయా.. హాలెలూయా..‖ 2x ‖
Verse
జయం జయం అని పాడుము విజయస్తోత్రగీతము
ఆత్మతో సేవించుము ఆర్భాటముతో సాగుము
సర్వశక్తి యేసుక్రీస్తు విశ్వమేలను
హాలెలూయా.. హాలెలూయా..
హాలెలూయా.. హాలెలూయా..‖ 2x ‖