Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Margam Satyam Jivam Kristesani Cha

మార్గం సత్యం జీవం క్రీస్తేసని చ

Margam Satyam Jivam Kristesani Cha

Verse
మార్గం సత్యం జీవం
క్రీస్తేసని చాటేద్దాం
చేయి చేయి కలిపి
ప్రభు రాజ్యం కట్టేద్దాం‖ 2x ‖
Verse
సృష్ఠికి కారకుడు
జనులందరికి రక్షకుడు
శాంతి స్ధాపకుడు
మహా దేవుడు యేసుతడ
పదరా ఈ వార్తను చాటుతు దేశాదేశాలకు
ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు
Verse
రాజుల రాజుతడు
ప్రతి ప్రభువుకు ప్రభువతడు
రానైయున్నాడు
కొదమ సింహమై ఓనాడు
పదరా ఈ వార్తను చాటుతు దేశాదేశాలకు
ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు

Related Tags

PraiseGospelEvangelism