Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mariya Tanayudata Manuja Rupudata Maana Vaala

మరియ తనయుడట మనుజ రూపుడట మాన వాళ

Mariya Tanayudata Manuja Rupudata Maana Vaala

Verse 1
మరియ తనయుడట మనుజ రూపుడట
మాన వాళి నిజదేవుడట
ఇది మరి తలచిన మరువక కొలచిన
మానవాళి నిజ దేవుడట
Verse
దావీదు అను పట్టణమునకు
పరుగు పరుగునా పొదామా‖ 2x ‖
Verse
పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలట
పశుల పాకలో పుట్టెనట‖ 2x ‖

Related Tags

ChristmasNativity