Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Matti Nundi Vachina Ee Shareeramu

మట్టి నుండి వచ్చిన ఈ శరీరము

Matti Nundi Vachina Ee Shareeramu

Verse 1
మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టి లోనే కలవాలి
స్వామి నీవిచ్చిన ఈ ఆత్మా తిరిగి నీ చెంతకు చేరాలి
Verse
నీకే నే స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి
ఈ లోకాన నేనొక భాటసారి ఈ జీవితమే ఒక ప్రయాణము
తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రములు
ఎక్కడికి నే వెళ్ళుచున్నానో
ఎరిగించు నా స్వామి
Verse
లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది
ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నే ఏం జవాబు ఇవ్వాలి
మోక్షమా నరకమా నే నిప్పుడే నిర్ణయం చేయాలి
ఆత్మకు బదులుగా ఏమివ్వగలను
ఎరిగించు నా స్వామి

Related Tags

RepentanceMortalityFuneral