Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mayalokam Mayalokam Telusuko Idi Mayaloka

మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోక

Mayalokam Mayalokam Telusuko Idi Mayaloka

Verse
మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోకం
ప్రేమలోకం ప్రేమలోకం ప్రేమకర్ధం తెలియని లోకం
తెలుసుకో ఇది యౌవన మైకం కొంపముంచును నీ అమాయకం
Verse
ఎవడో నవ్వాడని అదియే ఆ ప్రేమయని
అందంగా వున్నాడని అన్నీ తెలిసిన వాడని
మాటల మాయలో మలినమై పాటల పార్కులో పతనమై
నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మా. .
Verse
ఎక్కడో అమ్మాయిని చూసి అక్కడే తన మనసిచ్చేసి
అప్పుడే దేవుని మరచి అక్కడే పిలుపును విడిచి
ప్రేమ ముసుగులో అంధుడై కామ క్రియలలో బంధియై
ఆ సమ్సోనులా చంపుకొందువా ఓ సోదరుడా. .

Related Tags

YouthWarningTemptation