Verse
మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారు
మేడి చెట్టు పైకి ఎందుకెక్కారు‖ 2x ‖
మేడి చెట్టు పైకి జక్కయ్యెక్కాడు
యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు‖ 2x ‖
Verse
మేడి చెట్టు కింద ఎవ్వరాగారు
చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేసాడు‖ 2x ‖
మేడి చెట్టు క్రింద రక్షకుడాగాడు
యేసును జక్కయ్యింట చేర్చుకున్నాడు‖ 2x ‖
Verse
ఓ.. ఓ.. ఓ తమ్ముడా
ఓ.. ఓ.. ఓ చెల్లెలా‖ 2x ‖
యేసుని నీవు చేర్చుకుంటావా
నీ హృదయములో స్థానమిస్తావా‖ 2x ‖
Verse
ఓ.. ఓ.. ఓ తమ్ముడా
ఓ.. ఓ.. ఓ చెల్లెలా‖ 2x ‖