Verse
మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు
సే… భయమే లేదు
మిరాకిల్స్ కెప్పుడు కొదువ లేదు
ఎస్… కొదువ లేదు‖ 2x ‖
ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్
వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్‖ 2x ‖
ఎస్… నో వర్డ్స్
Verse
లాలాలా… లలలల్ల లాలాలా‖ 2x ‖
Verse
పగలు మేఘమై ఆ… ఆ… ఆ.. నీడనిచ్చెను ఓ… ఓ… ఓ..
అగ్ని స్తంభమై ఆ… ఆ… ఆ.. రాత్రి కాచెను ఓ… ఓ… ఓ..
పగలు మేఘమై నీడనిచెను
అగ్ని స్తంభమై రాత్రి కాచెను‖ మైటీ జీసస్ ‖
Verse
మధుర మన్నాతో ఆ… ఆ… ఆ.. పోషించెను ఓ… ఓ… ఓ..
బండ చీల్చెను ఆ… ఆ… ఆ.. నీరు నిచ్చెను ఓ… ఓ… ఓ..
మధుర మన్నాతో పోషించెను
బండ చీల్చెను నీరు నిచ్చెను‖ మైటీ జీసస్ ‖