Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Modubarina Naa Mihima

మొడుబారిన నా మహిమ జీవితం

Modubarina Naa Mihima

Verse
Modubarina Naa Mihima
మొడుబారిన నా మహిమ జీవితం
చిగురింప చేయుమయా
నా ఆత్మీయ వ్యవసాయకా
నా బలము నీవే నా యేసయ్యా
Verse
నీ సన్నిద్ధిని విడిచితిని లోకంతో నడచితిని
నీ ఆత్మను కోల్పోతిని అనాధగా మిగిలితిని
చేదైన నన్ను మధురము చేసి
పండించు నీ ప్రేమతో
Verse
తలాంతులను ఇచ్చినా తలగా నన్ను చేసినా
ఫలియించు కాలానికి నీ బలమును కోల్పోతిని
నీ బలము నిచ్చి ఫలియింప చేసి
నడిపించు నీ సేవలో

Related Tags

PrayerRepentanceSpiritual Life