Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Moodu Dashaabdaala Vaivaahika Jeevithaanni

మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని

Moodu Dashaabdaala Vaivaahika Jeevithaanni

Verse
మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని
దీవించిన దేవా నీకు వందనం‖ 2x ‖
వందనం వందనం…
వందనం నీకే మా వందనం‖ 2x మూడు దశాబ్దాల ‖
Verse
పాపులమైన మమ్మును
వెదకి రక్షించినందుకు
ఏమియు లేని మాకు
అన్నిటిని నొసగినందుకు‖ 2x వందనం ‖
Verse
బలవంతులుగా చేసి
మూడు బాణాలను ఇచ్చినందుకు
మా భోజనపు బల్ల చుట్టు
ఒలీవ మొక్కల వలె పెంచినందుకు‖ 2x వందనం ‖
Verse
మా కష్టాలలో, దుఃఖాలలో
మమ్ము కాచిన దేవా
మా వ్యాధులను, బాధలను
తీర్చిన దేవా‖ 2x వందనం ‖

Related Tags

ThanksgivingAnniversaryWedding