Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Mruthyunjayudaa Naa Vimochakaa

మృత్యుంజయుడా నా విమోచకా

Mruthyunjayudaa Naa Vimochakaa

Lyricist: Jessy Paul
Verse
మృత్యుంజయుడా నా విమోచకా
నా నిరీక్షణ జీవాధారుడా
నీ వాక్కే నాకు వెలుగు
నీ సన్నిధే నాకు క్షేమము
ఓ..
నీ వాక్కే నాకు వెలుగు
నీ సన్నిధే నాకు క్షేమము
చాలయ్య యేసయ్య
నీ ప్రేమే చాలయ్య
ఆరాధనా యేసుకే నా రాజుకే
ఆలాపన యేసుకే నా రాజుకే
విలువలేని నన్ను దృష్టించావు
తొలగియున్న నాకు దారి చూపావు
నీ పిలుపు నన్ను పట్టుకుందయ్యా
నీ కృపయే నాకు చాలు యేసయ్య
చీకటిలో నన్ను వెలిగించావు
ద్రోహినైన నన్ను మన్నించావు
ఇక నేను నీకే అర్పితమయ్యా
నీ సేవే నాకు ధ్యేయం యేసయ్య

Related Tags

PraiseWorshipSalvation