Verse
ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా‖ 2x ‖
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా‖ 2x ‖
నీ ముఖ దర్శనం చాలయ్యా‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ‖
Verse
అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ‖
Verse
పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ‖
Verse
కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా‖ 2x ముఖ ‖