Chorus
నీ ఆత్మతో నన్ను నడుపుమయ్యా
నీ చేతి నీడలో నిత్యము నన్ను కావుమా
నీ సేవను కొనసాగించే భాగ్యమియ్యుమా
Verse
అవమానమెదురైన గాయపరచాబడిన
నిందలెన్నో వేసిన చిన్న చూపే చూసిన‖ 2x ‖
నా వెన్ను తట్టి కన్నీరు తుడచి విశ్వాసం బలపరచావు (ఎదిగించావు)‖ 2x ఎదిగించావు ‖
Verse
ఎంతగానో నమ్మిన వారే మోసం చేసిన
నా వెంటే ఉన్నానంటు నా పక్షం లేకున్నాను‖ 2x ‖
నే నీకు లేనా ? నేను సరిపోనా ?? అని నన్ను బలపరచావు (నడీపించావు)‖ 2x నడీపించావు ‖
Chorus
నీ ఆత్మతో నన్ను నడుపుమయ్యా
నీ చేతి నీడలో నిత్యము నన్ను కావుమా
నీ సేవను కొనసాగించే భాగ్యమియ్యుమా