Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Muttedan Ninu Muttedan

ముట్టెదన్ నిను ముట్టెదన్

Muttedan Ninu Muttedan

Lyricist: Anne Deborah K Mohanty
Verse
ముట్టెదన్ నిను ముట్టెదన్
ముట్టెదన్ నిను ముట్టెదన్ నా యేసయ్య‖ 2x ‖
నీ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టెదన్
నీ ప్రభావము నాలోకి పంపుము
నను విడచి వెళ్ళకుము నను స్వస్తపరచుము
నిను ముట్టెదన్ నా యేసయ్య నిను ముట్టెదన్‖ 2x ‖
తాకేదన్ నిను తాకేదన్
తాకేదన్ నిను తాకేదన్ నా యేసయ్య‖ 2x ‖
నీ వస్త్రపు చెంగును మాత్రమే తాకేదన్
నీ ప్రభావము నాలోకి పంపుము
నను విడచి వెళ్ళకుము నను స్వస్తపరచుము
నిను తాకేదన్ నా యేసయ్య నిను తాకేదన్‖ 2x ‖
ముట్టితివి నను ముట్టితివి
ముట్టితివి నను ముట్టిన నా యేసయ్య‖ 2x ‖
నీ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టితిని
నీ ప్రభావము నాలోకి వచ్చెను
నీ మహాత్యముతో నను నింపితివి
నీకే అర్పణ నా స్తోత్రము నా యేసయ్య‖ 2x ‖
Bridge
నీ మహిమ నాలో నింపుము నీ ఘనత నాలో నింపుము
నీ హస్తము నాపై ఉంచుము నీ కార్యము నాలో చేయుము
నీ ఘనత నాలో నింపుము
నీ హస్తము నాపై ఉంచుము నీ కార్యము నాలో చేయుము
నీ వస్త్రపు చెంగును మాత్రమే ముట్టితిని
నీ ప్రభావము నాలోకి వచ్చెను
నీ మహాత్యముతో నను నింపితివి
నీకే అర్పణ నా స్తోత్రము నా యేసయ్య‖ 2x ‖

Related Tags

WorshipPrayerHealing