Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na aashrayam na aadharam na aanandham neevenaya

నా ఆశ్రయం నా ఆధారం నా ఆనందం నీవేనయా

Na aashrayam na aadharam na aanandham neevenaya

Lyricist: Moses Smiles, Anil Kumar Bussa
Verse
నా ఆశ్రయం నా ఆధారం నా ఆనందం నీవేనయా
నిరీక్షణ నిత్యజీవం నిరంతరం నీలోనయా
Chorus
ఆరాధన నీకే ఆరాధన నీకే
హల్లేలుయా ఆమెన్ హల్లేలుయా ఆమెన్
Verse
దారి తప్పి తిరిగితిని పాపములో మునిగితిని
క్షమియించి దరిచేర్చుమా నీ అత్మతో నను నింపుమా
రహస్య పాపములు చేసితిని నీ గాయమున్ రేపితిని
నా పాపమున్ క్షమియించుమా నీ సాక్షిగ నను నిలుపుమా

Related Tags

Confession