Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Deva Ne Neetho Unta Prathikshanam

నా దేవా నే నీతో ఉంటా ప్రతిక్షణం

Na Deva Ne Neetho Unta Prathikshanam

Verse
నా దేవా
నే నీతో ఉంటా ప్రతిక్షణం
నా దేవా
నే నడిచెద
నీతో నిత్యం
నీ ప్రేమే
నను ఆదరించింది
నీ స్నేహమే
నన్ను బలపరిచింది
నీ ప్రేమే
నను ఆదరించింది
నీ స్నేహమే
నన్ను బలపరిచింది
మరువను దేవా నిన్ను విడువను దేవా ఇక నా
జీవితమంతా
నీతోనే యేసయ్య
నా దేవా
నే నీతో ఉన్న ప్రతిక్షణం
అవమానంతో
అందరిలో నను హేలన చేయగా
ఎన్నెన్నో ఇబ్బందులు
నను చుట్టూ ముట్టినా
అవమానంతో
అందరి రిలో నను హేలన చేయగా
ఎన్నెన్నో
ఇబ్బందులు
నను చుట్టూ ముట్టినా
నీ ప్రేమే
నను ఆదరించింది
నీ స్నేహమే
నను బలపరిచింది
నీ ప్రేమే
నను ఆదరించింది
నీ స్నేహమే
నను బలపరిచింది
మరువను దేవా నిన్ను విడువను దేవా ఇక నా
జీవితమంతా
నీతోనే
యేసయ్యా
నా దేవా
నే నీతో ఉంటా ప్రతిక్షణం
అనారోగ్యమే
నన్ను
కృంగదీసిన
నీ కృపతో
నను లేవనెత్తావు
అనారోగ్యమే
నన్ను కృంగదీసిన
నీ కృపతో
నను లేవనెత్తావు
నీ ప్రేమే
నను ఆదరించింది
నీ స్నేహమే
నను బలపరిచింది
నీ ప్రేమే
నను ఆదరించి
చింది
నీ స్నేహమే
నను బలపరిచింది
మరువను దేవా నిన్ను విడువను దేవా
ఇక నా జీవితమంతా
నీతోనే యేసయ్యా
నా దేవా
నే నీతో ఉంటా ప్రతిక్షణం
ఏ పాటిదో
నా జీవితము
ఎన్నిక
లేని
నన్ను హెచ్చించుటకు
ఏ పాటిదో
నా జీవితము
ఎన్నిక లేని
నన్ను
హెచ్చించుటకు
నీ ప్రేమే
నను ఆదరించింది
నీ స్నేహమే
నను బలపరిచింది
మరువను దేవా
నిన్ను విడువను దేవా ఇక నా జీవితమంతా
నీతోనే యేసయ్యా
నా దేవా
నే నీతో ఉంటా ప్రతిక్షణం
మా దేవా
నే నడిచెద
నీతో
నిత్యం
నీ ప్రేమే
నను ఆదరించింది
నీ స్నేహమే
నను బలపరిచింది
నీ ప్రేమే
నను ఆదరించింది
నీ స్నేహమే నను బలపరిచింది

Related Tags

WorshipDevotionalJesus