Verse 1
నా హృదయము వింతగ మారెను‖ 3x ‖
యేసు నాలోకి వచ్చినందునా‖ 2x ‖
Verse
సంతోషమే. . .సమాదానమే‖ 3x ‖
యేసు నాలోకి వచ్చినందునా
Verse
నిత్య జీవము నీకు కావలెనా‖ 3x ‖
నేడే యేసు నొద్దకు రమ్ము‖ 2x ‖
Verse
యేసు క్రీస్తును నేడే చేర్చుకో‖ 3x ‖
నేడే యేసు నొద్దకు రమ్ము‖ 2x ‖
Verse
నిత్య సమాధానం నీకు కావలెనా‖ 3x ‖
నేడే యేసు నొద్దకు రమ్ము‖ 2x ‖